News October 24, 2024

VZM: ఒకే రోజు హోం మంత్రి, మాజీ సీఎం పర్యటన

image

విజయనగరం జిల్లాలో నేడు హోం మంత్రి అనిత, వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. ఎన్నికల తర్వాత జగన్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అయిన తర్వాత అనిత జిల్లాకు రావడం ఇదే మొదటిసారి. జగన్ ఉదయం 11 గంటలకు గుర్ల డయేరియా బాధితులను పరామర్మించి తిరిగి బెంగళూరు వెళ్లనున్నారు. హోం మంత్రి మధ్యాహ్నం 2 గంటలకు గుర్లలో పర్యటిస్తారు. అనంతరం కలెక్టరే‌ట్‌లో అధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు.

Similar News

News November 26, 2025

విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

image

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.