News August 11, 2024
VZM: గున్న ఏనుగుకు జన్మనిచ్చిన వరలక్ష్మి

ఉమ్మడి విజయనగం జిల్లాలో ఏనుగుల గుంపులోకి మరో గున్న ఏనుగు వచ్చి చేరింది. ఆదివారం ఉ.11:30 గంటల సమయంలో వరలక్ష్మి అనే ఆడ ఏనుగు గున్న ఏనుగుకు జన్మనిచ్చినట్లు అటవీ సిబ్బంది తెలిపారు. వంగర మండలం రాజులగుమడ- వీవీఆర్‌పేట మధ్యలో వరలక్ష్మి ప్రసవించింది. గున్న పుట్టడంతో గుంపులో ఏనుగుల సంఖ్య ఏడుకు చేరింది. వీటితో పాటు మరో నాలుగు ఏనుగుల గుంపు కురుపాం సరిహద్దులో సంచరిస్తుంది. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
Similar News
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.