News October 24, 2024

VZM: జగన్ పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్లలో డయారియా బాధితులు, మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఉదయం 9:30కు హెలికాప్టర్లో తాడేపల్లి నుంచి బయలుదేరి 11:00 గంటలకు SSR పేట దత్త ఎస్టేట్‌కు చేరుకుంటారు. 11:25కు గుర్ల చేరుకొని డయారియా బాధితులు, మృతుల కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 1:00 గంటకు తిరిగి పయనమవుతారు.

Similar News

News December 20, 2025

VZM: పశువుల యజమానులకు ఎస్పీ హెచ్చరిక

image

జిల్లాలో రహదారులపై పశువులను స్వేచ్ఛగా వదిలితే యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని SP దామోదర్ హెచ్చరించారు. మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణంలో రోడ్డుపై తిరుగుతున్న పశువులను శుక్రవారం తరలించారు. ఈ నేపథ్యంలో SP మాట్లాడుతూ.. పశువుల వలన ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న బిచ్చగాళ్లపై కూడా చర్యలు ఉంటాయన్నారు.