News December 24, 2024
VZM: జనసేన క్యాడర్‌ను నడిపే లీడర్ ఎవరు?

ఉమ్మడి విజయగనరం జిల్లాలో క్షేత్రస్థాయిలో జనసేన ఇప్పుడిప్పుడే బలం పుంజుకుంటోంది. అయితే జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. నెల్లిమర్ల MLA లోకం మాధవి భర్త లోకం ప్రసాద్ 2017లో జిల్లా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వహించగా..2019 ఎన్నికల అనంతరం ఆయన్ను తప్పించారు. ప్రస్తుతం ఈ పదవికి ప్రసాద్‌తో పాటు అవనాపు విక్రమ్, మర్రాపు సురేశ్, పాలవలస యశస్వి, అయ్యలు, తదితరులు ఆశిస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 26, 2025
విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.