News July 28, 2024

VZM: జిల్లాకు 480 మెట్రిక్‌ టన్నుల డీఏపీ

image

ఖరీఫ్‌ సీజన్‌‌లో రైతులకు పంపిణీ చేసే నిమిత్తం 480 మెట్రిక్‌ టన్నుల డీఏపీ ఎరువులతో కూడిన గూడ్సు రైలు వ్యాగన్‌ క్రిభ్‌కో కంపెనీ నుంచి జిల్లాకు చేరుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు ఆదివారం తెలిపారు. ఈ ఎరువులను ఇప్పటికే జిల్లాలోని 38 రైతుసేవా కేంద్రాలకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News December 18, 2025

VZM: కలెక్టర్ల సమావేశంలో మన కలెక్టర్ కీలక ప్రతిపాదన

image

ప్రతి గ్రామంలో పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సూచించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో బుధవారం ఆయన ఈ ప్రతిపాదన చేశారు. పశుగ్రాస కేంద్రాల ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి చెందడంతో పాటు పాల ఉత్పత్తి పెరిగి గ్రామీణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలిపారు. 2016 నుంచి 2019 మధ్య ఈ పథకం అమలులో ఉన్నట్లు గుర్తు చేశారు.