News January 30, 2025
VZM: జిల్లాలో అమల్లోకి వచ్చిన ఉపాధ్యాయ MLC ఎన్నికల కోడ్

జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి అంబేడ్కర్ తెలిపారు. ఫిబ్రవరి 3న పబ్లిక్ నోటీస్ జారీ చేస్తామని, 10న నామినేషన్ వేసేందుకు ఆఖరి తేదీగా తెలిపారు. 11న నామినేషన్ల పరిశీలన చేస్తామని, నామినేషన్ల ఉప సంహారణకు 13 చివరి తేదీ అని చెప్పారు. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరుకు పోలింగ్ జరుగుతుందన్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు.
Similar News
News November 23, 2025
VZM: ఉద్యోగుల సమస్యలపై సీఎం సానుకూలం : బొప్పరాజు

ఉద్యోగ సంఘాలు ఐకమత్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని APJAC రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక రెవెన్యూ హోమ్‌లో జిల్లా APJAC పరిధిలోని సభ్య సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం సానుకూలంగా ఉన్నారని చెప్పిన ఆయన.. పెండింగ్‌లో ఉన్న బకాయిల సాధనకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. APJAC సాధించిన విజయాలను కూడా సమావేశంలో వివరించారు.