News July 25, 2024

VZM: జిల్లా ప్రజలకు ఎస్పీ కీలక సందేశం

image

ఫెడెక్స్, బ్లూడాట్ కొరియర్స్ పేర్లతో వచ్చే కాల్స్, లింక్స్, వీడియో కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఈ తరహా కాల్స్, లింక్స్, వీడియోకాల్స్‌తో సైబర్ మోసగాళ్లు ప్రజలకు ఉచ్చు వేస్తూ, వారి నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారన్నారు. ఎవరైనా నగదు పోగొట్టుకుంటే సైబర్ క్రైమ్ పోర్టల్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు.

Similar News

News November 17, 2025

VZM: మహిళపై హత్యాయత్నం..నిందితుడికి ఆరేళ్ల జైలు శిక్ష

image

ఓ మహిళపై రాయితో దాడి చేసి, డబ్బులు దోచుకున్న కేసులో నిందితుడికి 6 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు నేడు తీర్పు వెల్లడించింది. SP దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరం బొగ్గులదిబ్బలోని మహిళపై ఫూల్‌బాగ్ కాలనీకి చెందిన అమర్నాథ్ హత్యాయత్నం చేసి, నగదు దోచుకొని పారిపోయాడు. దీనిపై 1వ పట్టణ PSలో 2024లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితుడికి జైలు శిక్షను ఖరారు చేసింది.

VZM: ‘నవంబర్ 30లోగా గృహాల సర్వే పూర్తి చేయాలి’

image

గృహాల కోసం దరఖాస్తులు చేసిన లబ్ధిదారులపై జరుగుతున్న సర్వేను నవంబర్ 30లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులకు సోమవారం ఆదేశించారు. ప్రభుత్వం గడువు నిర్ణయించినందున, ప్రతి అర్హత గల దరఖాస్తుదారుని వివరాలు సమగ్రంగా పరిశీలించి, ఎంపీడీవోలు యాప్‌లో వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సర్వేలో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.