News August 17, 2024
VZM: తెలుగు రాకపోవడంతోనే చనిపోయారు..!

ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీచర్లు వాగులో <<13872165>>గల్లంతైన<<>> విషయం తెలిసిందే. హర్యానాకు చెందిన మహేశ్, ఆర్తి పాచిపెంట(M) సరాయివలస ఏకలవ్య పాఠశాలలో 45 రోజుల క్రితమే ఉద్యోగంలో చేరారు. విధులు ముగించుకుని బైకుపై సాలూరుకు బయల్దేరారు. మధ్యలో వాగు పొంగింది. దానిని దాటవద్దని అక్కడి ప్రజలు చెప్పినా.. తెలుగు రాకపోవడంతో వాగు దాటేందుకు ప్రయత్నించి గల్లంతయ్యారు. ఆర్తి మృతదేహం లభ్యం కాగా మహేశ్ కోసం గాలిస్తున్నారు.
Similar News
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.