News December 5, 2024
VZM: పంచ వైష్ణవ క్షేత్ర దర్శనానికి స్పెషల్ బస్సులు

విజయనగరం జిల్లా భక్తులకు శుభవార్త మార్గశిరమాసంలో పంచవైష్ణవ క్షేత్రాలను దర్శించుకొనే భాగ్యమ్మను ఏపీఎస్ఆర్‌టిసి ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక సర్వీసులు డిసెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులోకి ఉంటాయి. ద్వారకా తిరుమల, అంతర్వేది, అప్పన్నపల్లి, గొల్లల మామిడాడ, అన్నవరం దర్శనం ఉంటుంది. ఈ దర్శనాలకు టికెట్ ధర రూ.1970లు ఉంటుంది.
Similar News
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.