News January 6, 2025
VZM: పది రోజుల ముందే మొదలైన పండగ సందడి

విజయనగరంలో పది రోజుల ముందే పండగ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా నగర ప్రధాన రోడ్లపై జనాలు బారులు తీరుతున్నారు. వస్త్ర దుకాణాలన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. దీంతో మెయిన్ రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పాడింది. పోలీసులు దగ్గరుండి ట్రాఫిక్‌ని సరిచేస్తున్నారు. దీంతో విజయనగరం పట్టణంలో సంక్రాంతి పండగ సందడి నెలకొంది.
Similar News
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.