News February 17, 2025

VZM: పెళ్లికి వెళ్లి వస్తూ యువకుడి మృతి

image

వేపాడ మండలంలో వీలుపర్తి గ్రామానికి చెందిన గోకేడ రవికుమార్ (25) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అన్నవరంలో బంధువుల వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి గాయాలవ్వగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతి చెందిన రవికుమార్ స్వస్థలమైన వీలుపర్తికి తీసుకురావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News February 26, 2026

అక్షరాంధ్ర పరీక్షలకు శతశాతం హాజరు కావాలి: కలెక్టర్

image

ఈనెల 28న జరిగే అక్షరాంధ్ర ప్రీ-ఫైనల్ పరీక్షకు, మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు నమోదు చేసుకున్న వారంతా తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులతో బుధవారం టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఇన్విజిలేటర్ల నియామకం, మూల్యాంకన ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు.