News January 30, 2025
VZM: ప్రతి రోజూ ఉపాధి పనులు జరగాలి: కలెక్టర్

ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి రోజు ఉపాధి పనులు తప్పక జరగాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులు, పనిదినాల కల్పనపై ఎం.పి.డి.ఓ లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో తన ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం కలెక్టర్ సమీక్షించారు. ఉన్నది రెండు నెలల గడువేనని, ఈ ఏడాది లక్ష్యాలను పూర్తి చేయకపోతే వచ్చే ఏడాదికి నిధులు రాకపోవచ్చునన్నారు.
Similar News
News November 26, 2025
విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.