News March 30, 2024
VZM: ప్రేమ ముందు ఓడిపోయిన క్యాన్సర్

ప్రేమించిన అమ్మాయికి క్యాన్సర్ అని తెలిసికూడా పెళ్లి చేసుకుని ప్రేమ ఎంత గొప్పదో చాటి చెప్పారు ఓ యువకుడు. పాచిపెంట మండలం మడవలస వాసి బంటు సాయి క్యాన్సర్‌తో బాధపడుతుంది. అదే గ్రామానికి చెందిన బూతాల పోలరావు ఆమెను ప్రేమించాడు. పెద్దల ఆమోదంతో శుక్రవారం తెల్లవారుజామున వారు వివాహం చేసుకొన్నారు. మంత్రి రాజన్నదొర వైద్యానికి ఆర్థిక సహాయం చెయ్యగా, ఐటీడీఏ లైఫ్ లాంగ్ మందులకు ఆర్థిక సహాయం అందిస్తుంది.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.