News November 9, 2024
VZM: ఫోన్ పోయిందా? అయితే ఇలా చేయండి!

పోగొట్టుకున్న ఫోన్లను ట్రేస్ చేసేందుకు ప్రత్యేకంగా మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ విధానాన్ని జిల్లాలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బాధితులు 8977945606 నంబర్‌కి మెసేజ్ చేస్తే గూగుల్ ఫారం వస్తుందని, అందులో వివరాలు పొందుపరిస్తే ఫోన్ ను ట్రేస్ చేసి బాధితులకు అప్పగిస్తామన్నారు. ఫోన్ పోతే ఇకపై సైబర్ సెల్ కార్యాలయానికి రావాల్సిన పనిలేదన్నారు.
Similar News
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.