News November 30, 2024

VZM: భార్య, కుమారుడి మృతి.. భర్త ఆత్మహత్య

image

పటాన్‌చెరు పరిధిలో విజయనగరం జిల్లా వాసి శుక్రవారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. విజయనగరం జిల్లా డెంకాడ మండలం రామచంద్రాపురానికి చెందిన రామానాయుడు(38) భార్యతో కలిసి HYD వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. కాగా 9ఏళ్ల క్రితం భార్య సూసైడ్ చేసుకోగా పిల్లలు అత్తామామల వద్ద ఉంటున్నారు. 4 నెలల క్రితం చిన్న కొడుకు చెరువులో పడి చనిపోయాడు. కుమిలిపోయిన అతడు బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయాడు.

Similar News

News January 16, 2026

సింహాచలంలో 18న అప్పన్న తెప్పోత్సవం

image

వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 18న (ఆదివారం) వరాహ పుష్కరిణిలో వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపై నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉత్సవం కారణంగా ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.