News December 20, 2024
VZM: మంత్రి కొండపల్లి నేటి పర్యటన వివరాలు

రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:30 గంటలకు కొత్తవలస మండలంలో ఓ ట్రస్ట్‌కు సంబంధించి వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:00కు రవాణా శాఖ మంత్రితో కలిసి విజయనగరంలో విజ్జి స్టేడియం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3:15 గంటలకు స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కొత్త బస్సులను ప్రారంభిస్తారని మంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Similar News
News November 26, 2025
ఐదుగురికి జరిమానా.. మరో ఐదుగురికి జైలు శిక్ష: VZM ఎస్పీ

విజయనగరం రూరల్ సర్కిల్ పరిధిలో రూరల్ & గంట్యాడ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడిపిన 10 మంది వ్యక్తులు బుధవారం పట్టుబడ్డారు. పట్టుబడ్డ నిందితులను విజయనగరం ఎక్సైజ్ కోర్టులో హాజరుపర్చగా, 5 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, మరో 5 మందికి 5 రోజుల జైలు శిక్ష విధిస్తూ మెజిస్ట్రేట్ శ్రీవిద్య తీర్పు వెల్లడించారని ఎస్పీ దామోదర్ తెలిపారు.