News August 9, 2024
VZM: లేఖ రాసి లవర్ కోసం వెళ్లిపోయిన యువతి..!

విజయనగరం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యంపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న 19 ఏళ్ల యువతి ప్రేమించిన యువకుడి కోసం వెళ్లిపోతున్నట్లు లేఖ రాసి ఇంటి నుంచి అదృశ్యమైంది. తన కోసం మరి వెతకొద్దంటూ ఆ లేఖలో తెలిపింది. కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ యువకుడు యువతికి ఇన్‌స్టాలో పరిచయం అవ్వగా.. అతనిది బెంగుళూరుగా పోలీసులు గుర్తించారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.