News August 9, 2024

VZM: లేఖ రాసి లవర్ కోసం వెళ్లిపోయిన యువతి..!

image

విజయనగరం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి అదృశ్యంపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. స్థానికంగా నివాసం ఉంటున్న 19 ఏళ్ల యువతి ప్రేమించిన యువకుడి కోసం వెళ్లిపోతున్నట్లు లేఖ రాసి ఇంటి నుంచి అదృశ్యమైంది. తన కోసం మరి వెతకొద్దంటూ ఆ లేఖలో తెలిపింది. కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఈ యువకుడు యువతికి ఇన్‌స్టాలో పరిచయం అవ్వగా.. అతనిది బెంగుళూరుగా పోలీసులు గుర్తించారు.

Similar News

News December 11, 2025

విజయనగరంలో బ్రదర్ అనిల్ సందడి

image

విజయనగరం పాస్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురజాడ కళా భారతి ఆడిటోరియంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు బుధవారం రాత్రి విశేషంగా నిర్వహించారు. క్రైస్తవ సోదరులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రముఖ పాస్టర్ బ్రదర్ అనిల్ కార్యక్రమానికి వచ్చి దైవ సందేశాన్ని అందించారు. క్రిస్మస్ అనేది కేవలం వేడుక మాత్రమే కాదని, మనుషుల మధ్య ప్రేమ, సేవ, క్షమ, దయ వంటి విలువలను పంచే పవిత్రమైన సందర్భమని ఆయన పేర్కొన్నారు.