News August 17, 2024
VZM: వికసిత్ ఆంధ్ర- 2047 ప్రణాళికలపై వర్క్ షాప్

జిల్లాలో ఉపాధి అవకాశాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి తద్వారా జిల్లా అభివృద్ధి జరిగేలా శాఖల ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికలు ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో వికసిత్ ఆంధ్ర- 2047 ప్రణాళికలపై శనివారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఆర్థికేతర, ఆర్థిక పరమైన అంశాలను గుర్తించి వేర్వేరుగా ప్రణాళికలలో చేర్చాలన్నారు.
Similar News
News November 19, 2025
ఉత్తరాంధ్రలో అంచనాల కమిటీ పర్యటన

AP అంచనాల కమిటీ ఈనెల 25-29 వరకు ఉత్తరాంధ్రలో పర్యటించనుంది. ఛైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు అధ్యక్షతన కమిటీ సభ్యులు 25న విశాఖ చేరుకుంటారు. 26న పలు సమీక్షల అనంతరం విజయనగరం చేరుకొని రామనారాయణాన్ని సందర్శిస్తారు. 27న పైడితల్లమ్మని దర్శించుకొని కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమవుతారు. 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన పనులకు సంబంధించిన అంశాలపై సమీక్షిస్తారు.