News August 31, 2024
VZM: విద్యుత్ ప్రమాదాల పట్ల కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ ఉపకరణాలు పట్ల జాగ్రత్తగా ఉండాలని, తడిసిన విద్యుత్ స్తంభాలు, తెగి పడిన విద్యుత్ తీగలను నేరుగా తాకరాదని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు గుర్తిస్తే కంట్రోల్ రూమ్ నంబర్ 949061012 అందుబాటులో ఉంటుందన్నారు.
Similar News
News November 26, 2025
విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.