News January 12, 2025

VZM: విద్యుత్ వైర్ల చోరీకి వెళ్లి మృతి

image

విజయనగరంలోని రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో కరెంట్ వైర్లు దొంగతనానికి వెళ్లి యువకుడు మృతి చెందాడు. శుక్రవారం అర్ధరాత్రి అశోక్ నగర్‌కు చెందిన శంకర్రావు అనే యువకుడు కొంతమంది వ్యక్తులతో కలిసి కరెంట్ వైర్ల దొంగతనానికి వెళ్లి ఐదో అంతస్తులో ఉన్న వైర్లను కత్తిరించాడు. అనంతరం పక్కనే లిఫ్ట్ కోసం ఏర్పాటు చేసిన ఖాళీ ప్రదేశంలో జారిపడి మృతి చెందాడు.

Similar News

News February 26, 2026

అక్షరాంధ్ర పరీక్షలకు శతశాతం హాజరు కావాలి: కలెక్టర్

image

ఈనెల 28న జరిగే అక్షరాంధ్ర ప్రీ-ఫైనల్ పరీక్షకు, మార్చి 15న నిర్వహించే ఫైనల్ పరీక్షకు నమోదు చేసుకున్న వారంతా తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులతో బుధవారం టెలీ కాన్ఫిరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఇన్విజిలేటర్ల నియామకం, మూల్యాంకన ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు.