News November 4, 2024
VZM: సంఖ్యాబలంలో వైసీపీనే టాప్..!

విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. వైసీపీ పోటీలో నిలవడం దాదాపు ఖాయం కాగా కూటమి నుంచి ఇంకా ఎటువంటి సంకేతాలు రాలేదు. సంఖ్యాబలంలో టీడీపీ కంటే వైసీపీనే టాప్ ప్లేస్‌లో ఉంది. కూటమికి 169 మంది సభ్యుల బలం ఉండగా, వైసీపీకి 548 మంది సభ్యుల బలం ఉంది. ఇండిపెండెంట్లు మరో 14 మంది ఉన్నారు.
Similar News
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.