News December 6, 2024
VZM: సీఎంతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

ప్రస్తుత ఖరీఫ్ సీజనులో జిల్లాలో ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. సీఎం చంద్రబాబుతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ ఈ విషయాలు వెల్లడించారు. జిల్లాలో నవంబరు 5 నుంచి ధాన్యం సేకరణ ప్రారంభించామని, డిసెంబరు 5 వరకు నెలరోజుల్లో 56,592 మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు.
Similar News
News November 24, 2025
డిసెంబర్ 5న APNGGO కొత్తవలస యూనిట్ ఎన్నికలు

కొత్తవలసలోని APNGGO యూనిట్ ఎన్నిక డిసెంబర్ 5 న నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు K.ఆదిలక్ష్మి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సహాయ ఎన్నికల అధికారిగా యెర్రా రమణ, ఎన్నికల పరిశీలకులుగా ఆనంద్ కుమార్ వ్యవహరిస్తారన్నారు. ఈనెల 28న నామినేషన్ వేయాలని, కొత్తవలస, వేపాడ ఎల్కోటలో ఉన్న ఉద్యోగస్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.