News May 18, 2024
VZM: డస్ట్ బిన్‌లో పసికందు మృతదేహం

విజయనగరం ఎంజీ రోడ్డులోని వస్త్ర దుకాణాల ఎదురుగా ఉన్న నగరపాలక సంస్థకు చెందిన డస్ట్ బిన్‌లో పసికందు మృతదేహం కనిపించడం కలకలం రేపింది. సాయంత్రం స్థానికులు డస్ట్ బిన్‌లో ఉన్న అట్ట పెట్టెకు రక్తం కనిపించడంతో దాన్ని తెరిచి చూశారు. పసికందు మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 2వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 27, 2026
VZM: జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు

ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి కోరారు. గురువారం అయన ఛాంబర్లో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లాలో మొత్తం 15,76,018 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 1,847 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. కొత్తగా 122 స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు.