News January 9, 2026
VZM: ‘పీహెచ్‌సీల్లో వైద్యసేవలు మెరుగుపడాలి’

విజయనరం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలను మెరుగుపరిచి ఓపిని పెంచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆయా శాఖాధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీ వైద్య సేవలపై కలెక్టర్ కార్యాలయం నుంచి శుకవ్రారం వీడియో కాన్ఫరెన్స్‌తో సమీక్షించారు. ఐవీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ సర్వేపైనా చర్చించారు. పీహెచ్‌సీల వైద్యసేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపిని రోజుకి 50కి పెంచాలని ఆదేశించారు.
Similar News
News February 5, 2026
VZM: ‘భూ హక్కుదారునికే పాస్‌పుస్తకాలు ఇవ్వాలి’

భూముల హక్కుదారులకే పట్టాదారు పాస్‌పుస్తకాలు అందజేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాస్‌పుస్తకాల పంపిణీ, రీ-సర్వే, మ్యుటేషన్ ప్రక్రియలపై ఆయన సమీక్షించారు. ప్రతి నెలా 9వ తేదీలోగా పంపిణీ పూర్తి చేయాలని, ఈ-కేవైసీ అనంతరం తప్పులేని పాస్‌పుస్తకాలు ఇవ్వాలని సూచించారు.