News March 23, 2024
VZM: ఫెన్సింగ్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు

జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఈనెల 25 నుంచి మూడు రోజులపాటు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని జీఎస్ఎల్ మెడి కల్ కళాశాలలో జరగనున్న జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎంపికైన సాయి చైతన్య, హర్షిత, కె.హితలను ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, కోచ్‌లు అనిల్ కుమార్ శర్మ, సతీష్ కుమార్, పి.అప్పలరాజు అభినందించారు.
Similar News
News February 20, 2026
సైబర్ మోసాలపట్ల అవగాహన, అప్రమత్తతే ఆయుధం: VZM ఎస్పీ

సైబర్ మోసాల పట్ల అవగాహన లోపం కారణంగా ప్రజలు మోసాలకు గురవుతున్నారని విజయనగరం ఎస్పీ దామోదర్ పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయం నుంచి మాట్లాడారు. మోసగాళ్లు చెప్పే మాయమాటల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. OTP, వ్యక్తిగత సమాచారం, పాస్‌వర్డ్‌లు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930, www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.