News October 24, 2024
VZM: హోం మంత్రి పర్యటన.. టూర్ షెడ్యూల్ ఇదే

జిల్లాలో హోమ్ మంత్రి అనిత గురువారం పర్యటించనున్నారు. ఇన్ ఛార్జ్ మంత్రి హోదాలో జిల్లాకు ఆమె తొలిసారి విచ్చేస్తున్నారు. మధ్యాహ్నం 1:00 గంటకు నగరానికి చేరుకొని ZP అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడ నుంచి 2:00 గంటలకు గుర్ల పీహెచ్సీ కు వెళ్లి డయేరియా రోగులను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 3:20 కు కలెక్టరేట్ కు చేరుకొని వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరుపుతారు. అనంతరం జిల్లా ప్రజా ప్రతినిధులతో సమావేశం అవుతారు.
Similar News
News February 23, 2026
అమృత్ భారత్ రైళ్లకు కొత్తవలసలో హాల్ట్

కొత్తవలస రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ పథకంలో చేర్చడంతో పలు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. 16597/98, 16223/24, 16107/08, 16523/24 ఈ రైళ్లు కొత్తవలస, దువ్వాడ మీదుగా గమ్యస్థానాలకు చేరుకుంటాయన్నారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.