News May 26, 2024
బీడీ కార్మికుల వేతనాలు పెంపు

TG: బీడీ కార్మికుల వేతనాల పెంపుపై కార్మిక సంఘాలు, యాజమాన్య సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. బీడీలు చుట్టేవారికి ప్రస్తుతం 1000 బీడీలకు ₹245.08 అందుతుండగా, దానికి ₹4.25 పెంచనున్నారు. బోనస్‌లతో కలిపి వేతనం ₹249.99కి చేరుతుంది. బీడీ ప్యాకర్లకు ప్రస్తుతం వస్తున్న దానిపై ₹3,650 అదనంగా ఇస్తారు. బట్టీవాలా, బీడీ సార్టర్లు, చెన్నీవాలా తదితరులకు ₹1700 పెంచనున్నారు. మే 1 నుంచి రెండేళ్లపాటు ఇవి అమల్లో ఉంటాయి.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


