News July 15, 2024
నన్ను కూడా చంపాలని చూశారు: మస్క్

గత 8 నెలల్లో తనపై రెండు సార్లు హత్యాయత్నం జరిగిందని ఎలాన్ మస్క్ తెలిపారు. ట్రంప్‌పై కాల్పుల నేపథ్యంలో మస్క్ తన సెక్యూరిటీని పెంచుకోవాలని ఓ నెటిజన్ ఆయనకు Xలో సూచించారు. దీనికి ఆయన బదులిస్తూ ‘ఇప్పటికే గత 8 నెలల్లో ఇద్దరు వ్యక్తులు వేర్వేరు సందర్భాలలో నన్ను చంపడానికి ప్రయత్నించారు. టెక్సాస్‌లోని టెస్లా హెడ్ క్వార్టర్స్ సమీపంలో వారు గన్స్‌తో పోలీసులకు పట్టుబడ్డారు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 31 కృష్ణ జింకలు మృతి

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.