News April 9, 2024
వేసవి సెలవుల తర్వాత కూడా స్కూళ్లలో వాటర్‌బెల్
AP: ఒంటి పూట బడులలో రోజూ కచ్చితంగా మూడు సార్లు <<12976321>>వాటర్ బెల్<<>> కొట్టాలని ఇటీవల ఆదేశించిన ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులు ముగిశాక పాఠశాలల పునః ప్రారంభం(జూన్ 12) తర్వాత కూడా ఈ విధానాన్ని అమలు చేయనుంది. విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును తప్పించేందుకు ప్రస్తుతం 45వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో రోజూ ఉదయం 8.45, 10.05, 11.50 గంటలకు వాటర్ బెల్ కొడుతున్నారు.
Similar News
News January 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 11, 2025
శుభ ముహూర్తం (11-01-2025)
✒ తిథి: శుక్ల ద్వాదశి ఉ.8:06 వరకు
✒ నక్షత్రం: రోహిణి మ.12.28 వరకు
✒ శుభ సమయాలు ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30
✒ యమగండం: మ.1.30-3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.24-7.36
✒ వర్జ్యం: సా.5.51-7.22
✒ అమృత ఘడియలు: ఉ.9.20-10.59, రా.3.06-4.37
News January 11, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 11, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.23 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు
✒ ఇష: రాత్రి 7.16 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.