News March 8, 2025

Way2News Special.. కొత్తగూడెం జిల్లాలో ఆ తల్లి యోధురాలు

image

ఈ ప్రపంచంలో తల్లిని మించిన యోధురాలు ఎవరూ లేరని ఆమె నిరూపించారు. ఓవైపు భర్త చనిపోయాడు.. పిల్లలిద్దరూ చిన్నవాళ్లు.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు.. పట్టించుకునే వారు ఎవరూ లేరు.. ఇంతటి పరిస్థితిలో ఆమె ధైర్యం కోల్పోలేదు. కష్టాలకు ఎదురు నిలిచి ఫోక్ సింగర్‌గా మారింది. ఆమే కొత్తగూడెం(D), అశ్వాపురం(M), మల్లెలమడుగు వాసి తాళ్లూరి దేవమణి.. ఫోక్ సాంగ్స్ పాడి  గుర్తింపు పొందిన ఆమెకు AICRU 2023లో డాక్టరేట్ ఇచ్చింది.

Similar News

News November 17, 2025

రంగారెడ్డి: కలెక్టర్ గారూ.. ప్రభుత్వ బోర్డు మాయమైంది!

image

రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా రెవెన్యూ అధికారులు నామమాత్రపు చర్యలతో అక్రమార్కుల దృష్టిలో అలుసైపోతున్నారని తెలంగాణ భూముల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు గంటిల వెంకటేశ్ ఆరోపించారు. మంచాల మం. ఆగపళ్లి గ్రామ పంచాయతీలోని సర్వే నం.191లో అధికారులు ఏర్పాటు చేసిన రక్షణ బోర్డు 2 రోజులకే మాయమైంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్ సి.నారాయణరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు.

TG అప్డేట్స్

image

* డిసెంబర్ 14న కొమురవెల్లి మల్లన్న కళ్యాణం. జనవరి 18-మార్చి 16 వరకు జాతర. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: మంత్రి సురేఖ
* ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం మేము తీసుకోవాలా? అంటూ స్పీకర్‌ను ప్రశ్నించిన సుప్రీంకోర్టు
* TTDకి రూ.4.5 కోట్ల విలువైన బంగారు యజ్ఞోపవేతం(జంధ్యం) అందజేసిన నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబురావు
* డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరిగే తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు లోగోను ఖరారు చేసిన క్యాబినెట్