News April 5, 2024
మేం మీలాగా చిల్లరగాళ్లం కాదు: KCR

TG: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసంపూర్తిగా మిగిల్చిన మిడ్ మానేరును తాము ఆఘమేఘాల మీద పూర్తి చేశామని KCR తెలిపారు. ‘ఆ సందర్భంలో భారీవర్షం కురిసి కట్ట కొట్టుకుపోయింది. అది కట్టింది ఇప్పుడు అడ్డం పొడువు మాట్లాడుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కంపెనీయే. మేం మీలాగా చిల్లరగాళ్లం కాదు కాబట్టి అప్పుడు కేసులు పెట్టలేదు. కాళేశ్వరం కూడా అంతే.. త్వరగా నీళ్లందించాలని నిర్మించాం’ అని KCR వెల్లడించారు.
Similar News
News November 25, 2025
ప్రకాశం SP మీకోసంకు 63 ఫిర్యాదులు.!

ఒంగోలు SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన SP మీకోసం కార్యక్రమానికి 63 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వర ఆదేశాలతో మహిళా పోలీస్ స్టేషన్ DSP రమణకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను పోలీసు అధికారులు తెలుసుకున్నారు.
News November 25, 2025
నేటి ముఖ్యాంశాలు

* కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి: CBN
* రూ.103 కోట్లతో కొడంగల్‌లో అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన
* తాను రాజీనామా చేయట్లేదని వెల్లడించిన MLA కడియం
* ఐబొమ్మ రవి విచారణ పూర్తి.. చర్లపల్లి జైలుకు తరలింపు
* తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ
* బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం.. అంత్యక్రియలు పూర్తి
* రెండో టెస్టు.. 314 రన్స్ లీడ్‌లో SA