News April 3, 2024

వందకు వంద శాతం మనమే గెలుస్తున్నాం: CBN

image

ఏపీని గాడిలో పెట్టడానికే మూడు పార్టీలు జట్టుగా వచ్చాయని చంద్రబాబు అన్నారు. ‘ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అన్నారు.. చేశారా? బాబాయ్‌ను గొడ్డలితో చంపి సానుభూతితో గెలిచిన వ్యక్తి జగన్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులే. వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వందకు వంద శాతం మనమే గెలుస్తున్నాం’ అని కోనసీమ జిల్లా రావులపాలెం ప్రజాగళం సభలో అన్నారు.

Similar News

News November 26, 2025

సిద్దిపేట: ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులు చేసుకోండి: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లా కలెక్టర్ K.హైమావతి BC, SC విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తుల సమీక్ష నిర్వహించారు. MEOలు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో సమీకృత జిల్లా కలెక్టరేట్లో సమీక్ష జరిగింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 5-10వ తరగతి BC, SC విద్యార్థులు, ప్రైవేట్ పాఠశాలల్లో 9-10వ తరగతి BC, SC విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

News November 26, 2025

మహదేవపూర్: SI అత్యుత్సాహం.. మహిళ ఆత్మహత్యాయత్నం?

image

SI ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహదేవ్‌పూర్‌(M)లో జరిగింది. బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం.. సూరారానికి చెందిన మహేశ్ రెడ్డి, శైలజ భార్యాభర్తలు. లక్ష్మారెడ్డి అనే ఓ వ్యక్తికి వీరు అప్పు ఇవ్వగా, తిరిగి డబ్బు తీసుకునే విషయంలో SI ఇన్వాల్వ్ అయ్యి వారిని ఇబ్బంది పెట్టాడు. ఈ క్రమంలో ఇంట్లోకి SI చొరబడి తన భార్యను బెదిరింపులకు గురిచేయడంతో పురుగు మందు తాగింది.