News April 8, 2024

సరైన టైమ్‌కి జోక్యం చేసుకున్నాం: మోదీ

image

సరైన సమయంలో కేంద్రం జోక్యం చేసుకోవడంతో మణిపుర్‌లో పరిస్థితి కుదుటపడిందన్నారు ప్రధాని మోదీ. ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు అత్యుత్తమ వనరులు, నిర్వహణ సిబ్బందిని కేంద్రం రంగంలోకి దింపిందని తెలిపారు. పరిస్థితులను చక్కదిద్దడానికి సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా మణిపుర్ చేరుకుని 15కుపైగా సమావేశాలు నిర్వహించి పరిస్థితి పర్యవేక్షించారని పేర్కొన్నారు.

Similar News

News February 2, 2026

నెల్లూరు: సెమీకండక్టర్స్ తయారీకి అపారమైన నిల్వలు

image

కేంద్ర బడ్జెట్లో సెమీకండక్టర్స్ మిషన్ 2.O కింద రూ. 40 వేల కోట్లను కేటాయించింది. అయితే సెమీకండక్టర్స్ తయారీలో అవసరమైన ముఖ్యమైన ఖనిజం సిలికాన్. జిల్లాలోని చిల్లకూరు మండలంలో అపారమైన సిలికా గనులు నెలకొన్నాయి. దీంతో సెమీ కండక్టర్స్ తయారీలో వీటి ఉపయోగం అపారంగా ఉండడంతో జిల్లాకు మరింత ఆదాయ వనరుగా మారనుందనేది తెలుస్తోంది.