News February 21, 2025

హైడ్రాను రద్దు చేస్తాం: హైకోర్టు

image

TG: చట్టప్రకారం కూల్చివేతలు చేపట్టాలని ఎన్నిసార్లు చెప్పినా ఉల్లంఘిస్తున్నారని హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయ్యింది. జీవో నం.99కు విరుద్ధంగా వెళ్తే దానిని రద్దు చేసి హైడ్రాను మూసివేస్తామని హెచ్చరించింది. సంగారెడ్డి పటాన్‌చెరులో అక్రమంగా షెడ్ కూల్చివేశారని దాఖలైన పిటిషన్‌ పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఆధారాలు లేకుండా చర్యలు తీసుకోవద్దని తెలిపింది. తదుపరి విచారణ మార్చి5కి వాయిదా పడింది.

Similar News

News January 20, 2026

HYD: రాజీవ్ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలం!

image

HYDలో నివాస స్థలం కొనుగోలు చేయాలనుకునే వారికి TGRSCL అవకాశం కల్పించింది. తొర్రూర్, బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ ప్రాంతాల్లోని 137 బహిరంగ ప్లాట్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
​వేలం తేదీలు: ఫిబ్రవరి 7, 8.
​ధర: గజం కనీస ధర రూ. 20,000 నుంచి రూ. 30,00గా నిర్ణయించారు.​ (మార్కెట్ రేట్లతో పోలిస్తే తక్కువ)
​రిజిస్ట్రేషన్: ఆసక్తి గల వారు ఫిబ్రవరి 6 లోపు మీ-సేవా కేంద్రాల్లో పేరు నమోదు చేసుకోవాలి.

HEADLINES

image

* ఏపీలో త్వరలో డ్రోన్ టాక్సీలు, అంబులెన్సులు: CM CBN
* TG: మేడారంలో CM రేవంత్ ప్రత్యేక పూజలు
* AP: పెట్టుబడులు రాకుండా YCP అడ్డుకుంటోంది: మంత్రి లోకేశ్
* TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు సిట్ నోటీసులు
* TG: ప్రశ్నిస్తున్నందుకే హరీశ్‌కు తప్పుడు కేసులో నోటీసులు: KTR
* BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నిక
* భారత పర్యటనకు UAE ప్రెసిడెంట్.. కీలక ఒప్పందాలు