News February 5, 2025

ముంబైలో ‘లండన్ ఐ’ ఏర్పాటు చేస్తాం: BMC

image

లండన్‌లోని భారీ జెయింట్ వీల్ ‘లండన్ ఐ’ తరహాలో ముంబైలోనూ భారీ జెయింట్ వీల్ ఏర్పాటు చేయాలని బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది. తాజాగా సమర్పించిన రూ.74వేల కోట్ల బడ్జెట్‌లో దాని గురించి ప్రస్తావించింది. ఇంకా స్థల సమీకరణ జరగని నేపథ్యంలో ఈ ఏడాది బడ్జెట్‌లో నిధుల్ని కేటాయించలేదని వెల్లడించింది. ఏసీతో కూడిన క్యాప్సూల్‌లో ప్రయాణికులు ముంబై నగరాన్ని ఎత్తు నుంచి తిలకించవచ్చని పేర్కొంది.

Similar News

News November 24, 2025

రైతన్న మీకోసం పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఈనెల 24 నుంచి 30 వరకు నిర్వహించనున్న ‘రైతన్న మీకోసం’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం అమలాపురంలో కలెక్టరేట్‌లో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన అధికారులకు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలోని అధికారులు సమర్థవంతంగా నిర్వహించి, విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు.