News April 21, 2024
ప్రపంచం తలకిందులైనా రుణమాఫీ చేసి తీరుతాం: CM

TG: ప్రపంచం తలకిందులైనా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ‘అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా రుణమాఫీ ఆగదు. అది పూర్తి చేసి రైతుల రుణం తీర్చుకుంటాం’ అని తెలిపారు. ఏపీలో నష్టమని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటే తప్పిదమన్నట్లుగా మోదీ ఎన్నోసార్లు మాట్లాడారని మండిపడ్డారు.
Similar News
News April 10, 2026
నేటి ముఖ్యాంశాలు

* జగన్ లాంటి సైకోలు వెయ్యి మంది వచ్చినా అమరావతి ఆగదు: CBN
* YSR చనిపోవడానికి ముందే జగన్ CM పదవికి సంతకాలు తీసుకున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు
* TG: ‘కాళేశ్వరం’ 3 బ్యారేజీలకు వెంటనే మరమ్మతులు చేయాలని CM రేవంత్ ఆదేశాలు
* జీవన్ రెడ్డిని BRSలోకి ఆహ్వానించిన KTR
* అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన పోలింగ్
* దేశంలోనే పేద CMగా మమతా బెనర్జీ
* లెబనాన్‌తో చర్చలకు సిద్ధం: నెతన్యాహు
* IPL: KKRపై LSG విజయం