News March 27, 2025
SRH ఎంత కొట్టినా గెలుస్తాం: పంత్

సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచుకు ముందు LSG కెప్టెన్ రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆరెంజ్ బాయ్స్ ఎన్ని పరుగులు కొట్టినా తాము ఛేజ్ చేస్తామని చెప్పారు. మ్యాచ్ ఎలాగైనా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా తొలి మ్యాచులో ఓటమి పాలైన లక్నోకు గెలుపు అవసరం. మరోవైపు సన్ రైజర్స్ భారీ స్కోరుపై కన్నేసింది.
Similar News
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

<
News December 6, 2025
పిల్లలపై సినిమాల ప్రభావం ఎక్కువ

సినిమా ప్రభావం పిల్లల మీద రెండు విధాలుగా ఉంటుంది. ఏ విషయాన్ని హీరోయిక్‌గా చూపించారో దానికే ఆకర్షితమవుతారు.సెన్సార్‌బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చే ముందు పిల్లలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు నిపుణులు. అలాగే A సర్టిఫికేట్ సినిమాలకు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని సూచిస్తున్నారు. అయితే పిల్లలపై సినిమాలతో పాటు సోషల్ మీడియా ప్రభావం కూడా తీవ్రంగా ఉందంటున్నారు.


