News April 28, 2024
WGL: ఇంటర్ పరీక్షలు తప్పినందుకు విద్యార్థి సూసైడ్

ఖిలా వరంగల్ కోటపై శుక్రవారం <<13130945>>ఆత్మహత్య <<>>చేసుకున్న యువకుడి వివరాలు లభించాయి. కాశీబుగ్గకు చెందిన వరుణ్ సాయి(17) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో మూడు సబ్జెక్టులు తప్పాడు. మూడు రోజులుగా మనోవేదనకు గురవుతున్న అతనికి కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పారు. మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు మిల్స్ కాలనీ PS ఫిర్యాదు చేశారు.
Similar News
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ RESULTS.. వరంగల్‌కు 34వ ర్యాంక్

ఇంటర్ 2nd ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 4678 మంది పరీక్షలు రాయగా 2844 మంది పాసై 60.80 శాతంతో స్టేట్‌లో 34వ స్థానంలో ఉంది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 737 మందికి 545 మంది పాసై 73.95 శాతంతో 17వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 679 మందికి 193 మంది పాసై 28.42%తో 29వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 70 మందికి 40మంది పాసై 57.14%తో 9వ స్థానం వచ్చింది.
News April 12, 2026
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. వరంగల్‌కు 30వ ర్యాంక్

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. వరంగల్ జిల్లాలో రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు 5211 మంది పరీక్ష రాయగా 2752 మంది పాసై 52.81 శాతంతో స్టేట్‌లో 30వ ర్యాంక్‌లో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 793 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 428 మంది విద్యార్థులు పాసై 53.97 శాతంతో స్టేట్‌లో 28వ స్థానంలో నిలిచింది.