News August 4, 2024

WGL: ఉమ్మడి జిల్లాలో క్రైమ్ న్యూస్..

image

> MLG: రెండు లారీలు ఢీ… ఒకరి మృతి..> JN: గుట్కా ప్యాకెట్ల పట్టివేత..> MHBD: అనారోగ్యంతో అంగన్వాడీ టీచర్ మృతి..> JN: పాలకుర్తిలో వరుస దొంగతనాలు..> WGL: విద్యుత్ షాక్ తో వృద్ధుడు మృతి..> WGL: వివాహిత అదృశ్యం.. కేసు నమోదు..> MHBD: వృద్ధుడిపై దాడి… కేసు నమోదు..> HNK: సైబర్ నేరాల పట్ల అవగాహన..

Similar News

News December 12, 2025

కట్ర్యాల: ఎన్నికల్లో రూపాయి ఖర్చు చేయకుండా బరిలో గెలిచిన సర్పంచ్

image

వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో బీజేపీ సర్పంచ్ అభ్యర్థి రాయపురం రమ్య 9 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించింది. రూ.పది కూడా ఖర్చు చేయకుండా సర్పంచ్‌గా రమ్య ఎన్నికైంది. యువ విద్యావంతురాలైన రమ్యకు కట్ర్యాల ప్రజానికం పట్టం కట్టింది. రమ్య విజయం రాష్ట్ర రాజకీయాలకు రెఫరెండంగా నిలిచింది.