News July 25, 2024

WGL: బార్ అండ్ రెస్టారెంట్‌లో ఫుడ్ సెక్యూరిటీ అధికారుల తనిఖీలు

image

నక్కలపల్లిలోని ఓ బార్ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన మటన్, చికెన్ ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బార్‌లోని వంటగదికి అనుమతులు లేకుండానే బార్ నిర్వహిస్తున్నారని, సరైన శుభ్రత లేకుండా కస్టమర్లకు ఆహారాన్ని అందిస్తున్న విషయాన్ని ఫుడ్ సెక్యూరిటీ అధికారుల దాడులతో బయటపడ్డాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు బార్ యజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

Similar News

News November 24, 2025

వరంగల్ కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ రద్దు

image

పరిపాలనాపరమైన కారణాల వల్ల సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతిపత్రాలతో కలెక్టరేట్‌కు రావొద్దని ఆమె సూచించారు. జిల్లా ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, తదుపరి కార్యక్రమాన్ని తెలియజేస్తామని ఆమె వివరించారు.

News November 22, 2025

వరంగల్‌లో ముగ్గురు సీఐల బదిలీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఓ. రమేష్ (మామూనూర్ ఇన్‌స్పెక్టర్)- వీఆర్‌కు, ఈ. శ్రీనివాస్ (ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్)- మామూనూర్ పోలీస్ స్టేషన్‌కు, ఏ. ప్రవీణ్(వీఆర్ ఇన్‌స్పెక్టర్)- ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.