News April 22, 2025
WGL: ఇంటర్ ఫలితాలు.. జిల్లాల వారీగా ర్యాంకులు

* ఫస్ట్ ఇయర్
* హన్మకొండ-69.60 శాతంతో 5వ RANK
* ములుగు-64.36 శాతంతో 8వ RANK
* భూపాలపల్లి-59.18 శాతంతో 15వ RANK
*వరంగల్-57.93 శాతంతో 18వ RANK
*జనగామ-53.78 శాతంతో 26వ RANK
*మహబూబాబాద్-48.43 శాతంతో 33వ RANK
*సెకండియర్‌లో ర్యాంకులు
* ములుగు-81.06 శాతంతో 1వ RANK
* BHPL-73.73 శాతంతో 6వ RANK
* HNK-73.60 శాతంతో 7వ RANK
*WGL-68.67 శాతంతో 18వ RANK
*జనగామ-64.61 శాతంతో 27వ RANK
*MHBD-63.68 శాతంతో 29వ RANK
Similar News
News December 23, 2025
కులపిచ్చి ముందు ఓడిన కన్నప్రేమ

టెక్నాలజీ పరుగులు తీస్తున్నా సమాజాన్ని ఇంకా కులం అనే సంకెళ్లు వీడటం లేదు. కర్ణాటకలో పరువు హత్యే దీనికి నిదర్శనం. దళితుడిని ప్రేమపెళ్లి చేసుకుందని 6 నెలల గర్భిణి అయిన మాన్యను కన్నతండ్రే కర్కశంగా హతమార్చాడు. బంధువులతో కలిసి ఇనుప రాడ్డులతో దాడి చేసి పుట్టబోయే బిడ్డతో సహా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు. ఈ ఘటన కొందరిలో కులపిచ్చి ఎంత బలంగా నాటుకుపోయిందో తెలియజేస్తోంది.
News December 23, 2025
పాపం ఆ తండ్రి.. గౌరవం కాపాడాల్సిన కొడుకే..!

UPలోని దేవరియాలో తండ్రిపైనే కేసు పెట్టాడో కొడుకు. తనను అందరి ముందు తిట్టి, కొట్టాడని PSకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. జరిగిన దాని గురించి వివరించేందుకు ఆ తండ్రి ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరికి అందరి ముందు మోకాళ్లపై కూర్చొని, క్షమించమని కొడుకును వేడుకున్నాడు. ఆ తర్వాతే అతడు ఇంటికి రావడానికి అంగీకరించాడు. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి కొడుకు అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
News December 23, 2025
నంద్యాల: ‘హాయ్’ అని పెడితే FIR కాపీ

వాట్సాప్‌లో 95523 00009కు ‘హాయ్’ అని పెడితే FIR కాపీ పంపించేలా చర్యలు చేపట్టామని నంద్యాల ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. ప్రజలకు పారదర్శకంగా, వేగంగా సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వాట్సాప్ గవర్నన్స్ తెచ్చిందన్నారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి FIR కాపీ కోసం గతంలో బాధితులు వేచి ఉండాల్సి వచ్చేదన్నారు. ప్రభుత్వం ఇకపై వాట్సప్‌లోనే ఈ సౌకర్యం పొందే వెసులుబాటు కల్పించిందని వెల్లడించారు.


