News September 4, 2024
మన హీరోయిన్లు ఏమైపోయారు?

వర్షాలు, వరదలతో తెలుగు ప్రజలు కష్టాల్లో ఉంటే టాలీవుడ్‌నే నమ్ముకున్న హీరోయిన్లు ఇంతవరకూ స్పందించలేదు. ధైర్యం, భరోసా ఇచ్చేలా ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న చందమామలు, నేషనల్ క్రష్‌లు, మిల్కీ బ్యూటీలు, ‘I లవ్ తెలుగు ఆడియన్స్’ అంటూ వంకర్లు తిరిగే వయ్యారి భామలు ఏమయ్యారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిశ్రమలో రాణిస్తున్న <<14015231>>అనన్యను<<>> చూసి వారు నేర్చుకోవాలంటున్నారు.
Similar News
News November 18, 2025
ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

ముంబైలోని <