News August 6, 2024

YS జగన్‌కు ఏమైంది?: TDP

image

AP: ఈ జగన్‌కు ఏమైందంటూ టీడీపీ Xలో వ్యంగ్యంగా స్పందించింది. ప్రతిపక్ష హోదా లేదు కానీ హోదా కావాలని, సీఎం పదవి లేదు కానీ ఆ స్థాయి సెక్యూరిటీ కావాలని ఆయన కోర్టుకు వెళ్లారని ఎద్దేవా చేసింది. ‘నిన్నటి వరకు ప్రతిపక్ష హోదా, ఇవాళ సీఎం స్థాయి సెక్యూరిటీ కావాలంటున్నాడు. అయ్యా సైకియాట్రిస్టులు తన పొజిషన్ ఏంటో ఆయనకు అర్థమయ్యేలా చెప్పండయ్యా’ అని TDP సెటైర్లు వేసింది. ఈ ట్వీట్‌పై YCP ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

Similar News

News November 22, 2025

NGKL: చలికాలంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి: ఎస్పీ

image

చలి తీవ్రత, పొగ మంచు కారణంగా ఉదయం-రాత్రి వేళల్లో రోడ్లపై విజిబిలిటీ (కనిపించే దూరం) తగ్గి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనదారులు స్పష్టమైన గాజు ఉన్న హెల్మెట్ ధరించాలని, హైబీమ్ కాకుండా లోబీమ్ లైట్లు మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. ఫోర్ వీలర్ డ్రైవర్లు ఫాగ్ ల్యాంప్స్ లేదా లోబీమ్ లైట్లను వాడాలని సూచించారు.