News August 6, 2024
వీగన్ డైట్ అంటే?

జంతువులు, పక్షులు, డెయిరీ ఉత్పత్తులు, తేనెకు దూరంగా కేవలం శాకాహారం తీసుకోవడాన్ని వీగన్ డైట్ అంటారు. ఈ పద్ధతిని పాటించేవారిని వీగన్స్ అని పిలుస్తారు. వీరు దుస్తులు, అలంకార వస్తువుల్లోనూ జంతు సంబంధమైనవి లేకుండా లెనిన్, కాటన్ వస్తువులనే వాడతారు. ముత్యాలనూ ధరించరు. ఏటా నవంబర్ 1న వరల్డ్ వీగన్ డేగా జరుపుకుంటారు. కాగా వీగన్ డైట్తో ప్రొటీన్, కాల్షియం, విటమిన్ B12 లోపాలు తలెత్తుతాయని నిపుణుల అభిప్రాయం.
Similar News
News January 22, 2026
కార్యకర్తలకు భరోసా.. ఫిబ్రవరిలో ఖమ్మంకు వైఎస్ జగన్?

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ త్వరలో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. జగన్ బర్త్డే వేడుకల వేళ చోటుచేసుకున్న పరిణామాలతో జైలు పాలైన కార్యకర్తలను పలకరించేందుకు ఆయన వస్తున్నారని సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ పర్యటన ఉండొచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అక్రమ కేసులు, వేధింపులపై పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. ఖమ్మంలో జగన్ పర్యటన వార్తతో అప్పుడే స్థానిక రాజకీయాల్లో వేడి మొదలైంది.

పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాల అమలుపై సమీక్ష

పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాలను రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేయాలని సీఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఈ పథకాలతో పాటు పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకం అమలు తీరుపై సమీక్షించారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ సరి ఈ సమావేశంలో పాల్గొని, జిల్లాలో పథకాల పురోగతిని వివరించారు.