News July 17, 2024
ఆరు నెలలకు తిరుమల హుండీ ఆదాయం ఎంతంటే?

తిరుమలలో హుండీ ఆదాయం భారీగా పెరిగింది. ఈ ఏడాది మొదటి 6 నెలలకు రూ.670.21 కోట్లు శ్రీవారి హుండీలో చేరినట్లు అధికారులు తెలిపారు. కానుకలు కూడా భారీగా వచ్చాయని వెల్లడించారు. మరోవైపు ఇవాళ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండగా, దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న 71,409 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
Similar News
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <
News November 18, 2025
APCRDAలో ఉద్యోగాలు

అమరావతి <


