News May 13, 2024
దేశంలో ఒంటి గంట వరకు ఓటింగ్ పర్సెంట్ ఎంతంటే?

దేశంలో నాలుగో విడత లోక్‌సభ పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 40.32 శాతం <<13240031>>ఓటింగ్<<>> నమోదైంది. అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 51.87%, మధ్యప్రదేశ్‌లో 48.52%, ఝార్ఖండ్‌లో 43.80%, యూపీలో 39.68%, ఒడిశాలో 39.30%, బిహార్‌లో 34.44%, మహారాష్ట్రలో 30.85%, జమ్మూకశ్మీర్‌లో 23.57% పోలింగ్ నమోదైంది.
Similar News
News April 3, 2026
టాప్ సెల్లింగ్ కార్లలో మారుతీ డామినేషన్!

2025-26 ఆర్థిక సంవత్సరం టాప్ 10 సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతీ సుజుకీ జోరు ప్రదర్శించింది. ఈ లిస్ట్‌లో ఆరు కార్లు మారుతీ సుజుకీకి చెందినవే ఉన్నాయి. తొలిస్థానంలో 2,29,130 యూనిట్ల సేల్స్‌తో డిజైర్ నిలవగా.. నాలుగో స్థానంలో ఎర్టిగా (1,98,876), ఐదో స్థానంలో సుజుకీ స్విఫ్ట్ (1,85,349), ఏడో స్థానంలో వ్యాగన్-ఆర్ (1,80,134), ఎనిమిదో స్థానంలో బ్రీజా (1,80,104), పదో స్థానంలో బలేనో (1,72,560) నిలిచాయి.
News April 3, 2026
మెగాస్టార్ 158 మూవీ ఆ రోజే ప్రారంభం?

మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కాంబినేషన్‌లోని ‘మెగా 158’ ప్రాజెక్టు ఈనెల 11న లాంచ్ కానున్నట్లు సమాచారం. ఏప్రిల్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని.. దీని కోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ‘వాల్తేర్ వీరయ్య’ హిట్ తర్వాత మరోసారి ఈ చిరు-బాబీ కాంబోలో మూవీ రానుండటంతో దీనిపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించనున్నారు.
News April 3, 2026
రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ల పునర్విభజన

AP: రాష్ట్రంలో 87 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్ల పునర్విభజనకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ డీలిమిటేషన్ జరిగింది. ఈ మార్పులతో వార్డుల సంఖ్య విశాఖలో 98 నుంచి 120కి, విజయవాడలో 64 నుంచి 86కు, గుంటూరులో 57 నుంచి 76కు, నెల్లూరులో 54 నుంచి 72కి, కర్నూల్‌లో 52 నుంచి 68కి, తిరుపతిలో 50 నుంచి 66కు, అనంతపురంలో 50 నుంచి 62కు పెరిగాయి.


