News February 20, 2025
‘ఇకపై హీరో పాత్రలు ఇవ్వరని తెలియగానే..’

కొన్నిసార్లు నటులు తమ పర్సనాలిటీకి సంబంధం లేని పాత్రల్లోనూ నటించాల్సి వస్తుందని బాబీ డియోల్ అన్నారు. ఆశ్రమ్ వెబ్‌సిరీస్ తనకో కొత్త గుర్తింపు తెచ్చిందన్నారు. అందుకే వేర్వేరు పాత్రలను ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ‘ఇకపై నాకు హీరో పాత్రలు ఇవ్వరని తెలియగానే ఆశ్రమ్‌ను అంగీకరించా. ఈ సంగతి ఎవరికీ చెప్పలేదు. షో రిలీజ్ అయ్యాక స్పందన చూడాలనుకున్నా’ అని అన్నారు. FEB 27న ఆశ్రమ్ సీజన్ 3, పార్ట్ 2 రాబోతోంది.
Similar News
News November 11, 2025
అమ్మోనియం నైట్రేట్ అంత డేంజరా?

ఢిల్లీ పేలుడులో <<18253212>>అమ్మోనియం<<>> నైట్రేట్ వాడినట్లు అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని విరివిగా ఎరువుల్లో ఉపయోగిస్తారు. మండే స్వభావం ఎక్కువగా ఉండటంతో పేలుడు పదార్థాల్లో వాడుతారు. ఈ పేలుడు శక్తివంతమైనదని, చుట్టుపక్కల వస్తువులను క్షణాల్లోనే నాశనం చేయగలదని నిపుణులు చెబుతున్నారు. జనావాసాల్లో దీనిని పెద్ద ఎత్తున నిల్వ చేయడంపై నిషేధం ఉంది. తాజాగా హరియాణాలో వీటి నిల్వలను భారీగా గుర్తించారు.
News November 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 11, 2025
శుభ సమయం (11-11-2025) మంగళవారం

✒ తిథి: బహుళ షష్ఠి ఉ.6.10 వరకు
✒ నక్షత్రం: పుష్యమి రా.12.55 వరకు
✒ శుభ సమయాలు: సా.5.30-సా.6.30
✒ రాహుకాలం: మ.3.00-సా.4.30
✒ యమగండం: ఉ.9.00-ఉ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: ఉ.8.38-ఉ.10.09
✒ అమృత ఘడియలు: రా.10.13-రా.11.45


