News September 13, 2024
ఈ శతాబ్దపు అత్యుత్తమ టెస్ట్ పేసర్లు ఎవరు..?

21వ శతాబ్దంలో క్రికెట్లో ఎంతోమంది బౌలర్లు వచ్చారు, వెళ్లారు. మరి వీరందరిలో అత్యుత్తమ టెస్టు బౌలర్లు ఎవరు? దీనిపై నిపుణుల ప్యానెల్ సాయంతో క్రిక్ఇన్ఫో ఓ జాబితా తయారు చేసింది. డేల్ స్టెయిన్ అందులో అగ్రస్థానంలో నిలిచారు. తర్వాత వరసగా జేమ్స్ ఆండర్సన్, జస్ప్రీత్ బుమ్రా, పాట్ కమిన్స్, రబాడ, స్టువర్ట్ బ్రాడ్, ట్రెంట్ బౌల్ట్, వెర్నన్ ఫిలాండర్ ఉన్నారు. మరి మీ దృష్టిలో బెస్ట్ బౌలర్ ఎవరు? కామెంట్ చేయండి.
Similar News
News November 17, 2025
ఢిల్లీ బ్లాస్ట్.. వరుస అరెస్టులు

ఢిల్లీ <<18306148>>పేలుడు<<>> కేసులో కీలక వ్యక్తి అరెస్టయ్యాడు. బ్లాస్ట్ కోసం సాంకేతిక సాయం చేసిన జసీర్ బిలాల్ అలియాస్ డానిష్ను శ్రీనగర్లో NIA అధికారులు అరెస్ట్ చేశారు. డ్రోన్లలో మార్పులు, చేర్పులు చేస్తూ రాకెట్లతో ఉగ్రదాడులకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. సూసైడ్ బాంబర్ ఉమర్ నబీతో కలిసి అతడు ఉగ్ర కుట్రలకు పాల్పడినట్లు తెలుస్తోంది. అటు అల్-ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ సోదరుడు అహ్మద్ను HYDలో అరెస్ట్ చేశారు.

ఐబొమ్మ క్లోజ్.. MovieRulz ఎప్పుడు?

సినిమాలను పైరసీ చేసి సినీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న సైట్లను క్లోజ్ చేసే చర్యలు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న ఐబొమ్మ సైట్ నిలిచిపోయింది. అలాగే రిలీజైన రోజే పైరసీ చేసే MovieRulz, Tamil Rockers వంటి ఇతరత్రా సైట్స్ పని పట్టి ఇండస్ట్రీకి న్యాయం చేయాలని పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. పైరసీ నెట్వర్క్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.