News October 18, 2024
రంగురంగుల హెల్మెట్స్ ఎవరికి ఏది?
* వైట్ – ఇంజినీర్లు, మేనేజర్లు, సూపర్ వైజర్స్, ఫోర్‌మెన్
* బ్లూ – ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్, ఇతర టెక్నికల్ ఆపరేటర్స్
* యెల్లో – లేబర్స్, వర్క్స్ అండ్ ఎర్త్ మూవర్స్
* గ్రీన్ – సేఫ్టీ ఆఫీసర్స్
* రెడ్ – ఫైర్ ఫైటర్స్
* గ్రే – సైట్ విజిటర్స్
* బ్రౌన్ – వెల్డర్స్, హై హీట్ అప్లికేషన్ వర్కర్స్
Similar News
News January 3, 2025
BGT: నేటి టెస్టు టైమింగ్స్ ఇవే
నేడు సిడ్నీలో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల టోర్నీలో 2-1తో ఆస్ట్రేలియా ముందంజలో ఉంది. దీంతో సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే భారత్ చివరి టెస్టు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఉదయం 4.30 గంటలకు టాస్ వేస్తారు. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు తొలి సెషన్, 7.40 నుంచి 9.40 వరకు రెండో సెషన్, 10 నుంచి 12 గంటల వరకు ఆఖరి సెషన్ ఉంటుంది.
News January 3, 2025
అమృత్‌పాల్ సింగ్ కొత్త పార్టీ?
ఖలిస్థానీ వేర్పాటువాది, ఎంపీ అమృత్‌పాల్ సింగ్ కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న పంజాబ్‌లోని శ్రీ ముక్త్ సర్ సాహిబ్ జిల్లాలో జరిగే ఓ కార్యక్రమంలో పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా అజ్నాలా పీఎస్‌పై దాడి కేసులో అరెస్టైన అమృత్ పాల్ సింగ్ దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. గత ఎన్నికల్లో జైలు నుంచే ఆయన పోటీ చేసి ఖడూర్ సాహిబ్ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే.
News January 3, 2025
స్టాలిన్ సినిమా డైలాగ్‌తో మస్క్ స్టేట్మెంట్ సింక్ అవుతోందట!
స్టాలిన్ సినిమాలో నువ్వు చేయి నరకడం తప్పు కాదు, కానీ నరికిన చోటు తప్పు అని చిరంజీవిని ప్రకాశ్‌రాజ్ వారిస్తారు. అలాగే లాస్ వెగాస్‌లో టెస్లా సైబర్‌ట్రక్‌ను ముష్కరులు పేల్చేశారు. దీంతో నిందితులు కారును తప్పుగా ఎంచుకున్నారని <<15044521>>మస్క్<<>> అన్నారు. అయితే నువ్వు బాంబు పేల్చడం తప్పు కాదు, దాని కోసం సైబర్‌ట్రక్‌ను ఉపయోగించడమే తప్పు అన్నట్టుగా మస్క్ స్టేట్మెంట్ ఉందని కామెంట్లు పేలుతున్నాయి.